Mastodon
Travel

Shenzhen to beijing travel | Beijing bird’s nest stadium



Shenzhen to beijing travel | Beijing bird’s nest stadium

#naaanveshana #china #shenzhen #beijing #birdnest #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #prapanchayatrikudu

30 Comments

  1. చైనా అడుక్కు తింటుంది, చైనాలో కుప్పలు తెప్పలుగా శవాలను తగలబెడ్తున్నారు అని చెప్తేనే మనం ఆనందిస్తాం. చైనా అభివృద్ధి పొందిందని చెప్తే మనం సహించలేం. మేరా భారత్ మహాన్ అని జబ్బలు చరుచుకోవాలి, అదే మనకు కావాలి. అలా కాదంటే మన బత్తాయి భక్తులు దేశద్రోహులంటారు. చైనాలో స్వేచ్ఛ లేదంటారు కానీ ప్రజలు స్వేచ్ఛ గా తిరుగుతున్నారు. ఎవర్నో నమ్మించాల్సిన అవసరం మనకు లేదని అనుకున్న చైనా మన భారతీయ ఏకైక జర్నలిస్టును దేశం విడిచి వెళ్ళిపోమంది. చైనా సైన్యం మన సైన్యాన్ని చూసి భయపడి బెంబేలెత్తి పోతుందని మనం గొప్పగా చెప్పుకుంటున్న తీరు చూసి జాలి పడ్తున్నారు చైనా వాళ్ళు. వీటన్నింటికీ చైనా కమ్యూనిస్టు పార్టీ కారణం అన్నదే మన బత్తాయిల కడుపు మంట. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు మరి కనిపించడు, అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ రూల్స్. రేప్ లు మర్డర్లు ఉండవు, ఎవడైనా తప్పు చేస్తే వాడు మరి కనిపించడు, కోర్టులు కూడా ఏమీ చేయలేవు. అందుకే అందరూ జాగ్రత్త గా ఉంటారు. తప్పు చేయడానికి సాహసం చేయరు. స్వేచ్ఛ ఉంది అనుకున్నవాళ్ళకు స్వేచ్ఛ ఉంది, లేదనుకున్న వాళ్ళకు స్వేచ్ఛ లేదు. ఒకే సంతానం ఉండాలని ఖచ్చితమైన విజన్ తో ఇన్నాళ్ళు ఉన్నారు, జనాభా తగ్గిపోతుందని ఇప్పుడు గ్రహించారు. వివాహం చేసుకుంటున్న వాళ్ళకు, ఇద్దరు పిల్లలను కనేవారికీ ప్రోత్సాహం ఇస్తున్నారు. ప్రభుత్వం ఏ రూల్ పెట్టిన ఖచ్చితంగా పాటిస్తారు అక్కడ ప్రజలు. ఎలక్షన్లు లేవు, కల్లబొల్లి వాగ్దానాలు లేవు. ఎవరైనా కష్టపడి పని చేయాల్సిందే..వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి పరాయి దేశాల యాప్ లను ఆ దేశంలోకి రానివ్వరు. వాళ్ళు తయారు చేసిన యాప్ లతో మాత్రమే ఉపయోగిస్తారు. వాళ్ళ విమానాలను వాళ్ళే తయారుచేసుకుంటారు తప్ప అమెరికా బోయింగ్ విమానాలను రానివ్వరు. మనం గడ్డం గీసుకునే రేజర్ కూడా వాళ్ళు తయారు చేస్తారు తప్ప మనం తయారు చేసికోలేం. వాళ్ల బుల్లెట్ రైళ్ళు ఆరు వందల స్పీడ్ లో వెళ్తాయి. వంద స్పీడులో వెళ్ళే వందేభారత్ రైలుకి కూడా తానే జెండా ఊపి ప్రారంభించాలంటారు మన ప్రధాని. క్రింద ట్రాక్ లు మాత్రం పటిష్టమైనవిగా ఉండాలని ఆలోచన మాత్రం రాదు మనకి. కులాలు,మతాలు,శివలింగాలు,కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ ఇవే మనకి ముఖ్యం. దేశ యువత అంతా విదేశాలకు వెళ్లిపోతున్నారు ఇవి భరించలేక. అక్కడే సెటిల్ ఐపోతున్నారు. అన్వేష్ చూపించిన దానిని బట్టి కాంగో, మడగాస్కర్ లాంటి దేశాల్లో కూడా మన భారతీయులు సెటిల్ ఐపోతున్నారు తప్ప ఇండియా రావాలని అనుకోవడం లేదు, ఇండియా మరి బాగుపడనివ్వరు అని వాళ్ళ నమ్మకం. ఇక ఇండియా ఇంతే..🙏🙏

  2. Mana india chaina laga avvalante …..okkate okkate dari….every person self development avvali aa tharvatha country develop authundi

  3. ఒర్ ఎర్రి… వాడి దేశం డెవలప్ అయ్యింది అంటే మన ఇండియా లో కొంటున్న రెడ్మి, రియల్మీ, వివో, ఒప్పో మొబైళ్ళు, TV లు ఇంకా చైనా టాయ్స్ కొనడం వల్లే వాడు అంతలా డెవలప్ చేసుకున్నాడు… అదంతా మన డబ్బే… ఇప్పటికీనా కళ్ళు తెరవండి ఇండియన్ ప్రొడక్ట్స్ కొనండి. నీకు పక్క వాడిది రుచిగా ఉండొచ్చు. దాన్నిమా మీద రుద్దొద్దు. ఇంత చెప్పిన నువ్వు ఏమి మొబైల్ వాడుతున్నావ్ అని అడగాలని ఉందా అయితే వినండి నా మొబైల్ LAVA అగ్ని 5జి. Made in India.

  4. Itara desalu sports ki itchinanta pramukyta mana desam lo ledu. Entha mandi aatagalu vnna protsaham and aa guidance lekapothe chala kastam

  5. 60 years మన దేశాన్ని పాలించిన నాయకులు బాలేదు, మోడీ గారు ఇప్పుడు మంచి దార్లో తీసుకుని పోతున్నారు అనిపిస్తోంది

  6. మన దేశం లొ గాని ఇటువంటి వుంటే మన నాయకులక కళ్ళకద్దుకుని అమ్మేసుకుంటారు దొరికిందే చాన్స్ గా.
    ఇప్పటి మన కొంతమంది నాయకులు అమ్ముకుంటానికే గాని అబివృద్ది చేసే అలవాటు లేదు అన్వేషా.

  7. Inni rojulu sollugadivani ni videos skip chestha, kani ni video full ga first time chusa..i am your new subscriber..all the best..

  8. ఎంత అభివృద్ధి ఉన్నా కరోనా కట్టడి చేయలేకపోయింది.అసలైన అభివృద్ధి భరతజాతి ఎనాడో సాధించింది. దానిని నాశనం చేసుకుంటూ వినాశనంను అభివృద్ధి అంటున్నారు.తిరిగి వాటి పర్యవసానాలు అనుభవించేటపుడు తిరిగి భారతావనే దారి చూపే మార్గదర్శి అవుతుంది. చైనా తన సంస్కృతి ని కాపాడుకుంటుంది మనవాళ్ళే మన సంస్కృతి ని అవహేళన చేస్తూ మన అభివృద్ధిని సమాధి చేశాం,చేసుకుంటున్నాం

  9. మన దేశంలో విజ్ఞాన వంతులకు కొడువలేదు, చాలా మంది విదేశాలకు పరుగేడుతున్నారు, కొంతమంది స్వార్థపరులవాళ్ళ ఈ దేశం వెనుకబడిపోతోంది

  10. Bro india ki chaina ki compare enti… Chaina already a delevoped nation….

    Aina mana india day by day anto into develope avutundiga, last 10 years statistics chudandi oka sari… It takes more time

  11. చైనా వస్తువులు కొని మనం పరోక్షంగా చైనా అభివృద్ధికి తోడ్పడతున్నాం

  12. మనకి ఆవు మూత్రం, అవుపేడ మీద మాత్రం అభివృద్ధి వుంది

  13. మన చదువు బట్టి పట్టడం.కాఫీ కొట్టడం.నీకార్స్ గా చదువే వాళ్ళను.వెన్నక్కి నెట్టడం .మన.జాబ్స్ .రికమండేషన్స్.లంచాలు.బెదిరింపులు.నీకార్సేగా ఉంటే.ట్రాన్స్పర్లు.మనవ్యవసాయం..కల్తీ విత్తనాలు.మందులు.మోసపుకాటాలు.మోసపుదరలు.మధ్యవర్ట్యులదోపిడీలు.నాయకుల కమీసన్లు..ఇ లా చెప్పుకొంతు పోతే .అన తము….

Write A Comment