Telangana Pet Adoption Drive in Hyderabad!💕#soujanyapriya #adoptdontshop #adoptstrays #doglover

Adopt female Indie puppies too! All vaccinated & sterilized, ready for loving homes!

Telangana Pet Adoption Drive📍
Sunday, 10 AM – 1 PM
Opp. Rachakonda Police Commissionerate, Neredmet.

🤝 Volunteer, donate, or provide food to support these cuties.

📞 Contact: 9000700220
Let’s adopt, not shop!

#telugutraveller #teluguvlogs #hyderabadevents #travelblogger #hyderabad #hyderabadi #secunderabad #sainikpuri #hyderabadcity #straydogs #adoptstrays #adoptmepets

37 Comments

  1. ఇలా వైజాగ్ లో కూడా కొంచెం పెట్టండి చాలా అనిమల్స్ అంటే చాలా పప్పీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్లమీద వెళుతుంటే తొక్కేస్తున్నారు తెచ్చుకుని మళ్ళీ చిన్న పప్పీస్ ని తెచ్చుకుని రోడ్లమీద వదిలేస్తున్నారు అన్నమాట ఒక ఫైవ్ డేస్ చూసి సిక్స్ డేస్ చూసి ఇబ్బందిగా ఉంది అని చెప్పి మళ్ళీ రోడ్లమీద వదిలేస్తున్నారు వాటిలో వెహికల్ చదివి గుదే

  2. వాళ్లకి ముందే చెప్పండి ఇలాగా కొన్ని రోజులు తీసుకుని తర్వాత వదిలేసి వాటిని చాలా ఇబ్బందుల్లో పెడుతున్నారు అన్నమాట చాలా మంది అంటే రోడ్లమీద బ్రీడ్ డాగ్స్ నైటీ నార్మల్ డాగ్స్ ఏసి పెంచుకొని అలా వదిలేస్తున్నారు అలా వదలకుండా చూసుకునే వాళ్లకైతే ఇవ్వండి వాళ్లతో ఒక ఆఫెన్ అవర్ అన్న ఒకసారి వాళ్ళకి చెప్పి చూసి నచ్చితేనే తీసుకోండి లేదంటే వద్దని చెప్పేయండి