Imagine waking up to a view of the Great Wall of China from your hotel room in Beijing! In this video, I explore the wall from dawn to dusk in both day and night views.
If you’re planning a trip to Beijing or China in general, be sure to check out this incredible vlog! This travel video shows you everything you need to know about visiting the Great Wall of China, from getting there to the best time of year to see it, to what to expect on your trip. After watching this video, you’ll have a better understanding of what to expect when you visit one of the world’s most famous landmarks!
I travel The great wall of china tour in Beijing the great wall is great tour in my life great wall is one of the world famous wonders, I finish 7 wonders of the world Great Wall is my last one
Join button https://youtube.com/@NaaAnveshana/join
#naaanveshana #china #greatwallofchina #beijing #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #hiking #nightview
24 Comments
ఈ ఘనత ఒక సామాన్యుడిగా నా సబ్స్క్రైబర్లైన మీ అందరి సపోర్టుతో సాధించాను , తొలి భారతీయ యూట్యూబ్గా 7 ఖండాలను 7 ప్రపంచ వింతలను తిరిగిన ఘనత ఒక తెలుగువాడిగా దక్కడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను దీని వెనకాతల మీ ఆదరాభిమానాలు కష్ట సమయాల్లో వెన్ను తట్టి ప్రోత్సహించే మీ కామెంట్స్ మీ లైకులు మరి ముఖ్యంగా అంటార్కిటిక లాంటి ఖరీదైన యాత్రలకు ధన సహాయం చేశారు , సాహసోపేతమైన సహారా కిలిమంజారో అమెజాన్ యాత్రలకు ఆత్మస్థైర్యాన్ని నింపారు, జాయిన్ బటన్ లో ప్రతినెలా నాకు సహాయం అందిస్తున్న వాళ్లందరికీ నా కృతజ్ఞతలు https://youtube.com/playlist?list=PLtfwS92QbZ32G9n0ZbvrquPWD9W9IOsyg
చైనా వాల్ ను ఏదో ఓ రూపం లో ఊహించుకునే వాళ్ళం…చిన్నప్పటినుంచి…
మీ వీడియో….ద్వారా మా ఊహలు విరుద్దంగా ఉన్నాయ్ అని ప్రూవ్ అయ్యింది
Supper video anna
కామెంట్స్ కు కూడా అందనంత ఎత్తుకి వెళ్ళిపోయావు 👍 great
Congratulations bro
Super bro
Mee kastaniki pjalitham dakkali all the best brothet
Chala chalaa bagundi Anvesh
Wish you All the Best👍
Nuvu Great bro..
No words ,video is nxt level….
Super Anna thank you man Ko chup pin andhuko
నువ్వు సూపర్ అన్నయ్య 🙏
నువ్వు సూపర్ అన్నయ్య 🙏
Congratulations to you my brother ❤❤❤❤🎉🎉🎉🎉
Super bro
Super anna ❤
Big fan of you bro
అన్న ఒక atm security guard ki కొడుకు గా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద ఘనత సాధించడం అంటే మాములు విషయం కాదు అన్న. గర్వం గా చెప్పుకుంటం అన్న . భారతీయుడు అందులోనూ తెలుగు వాడు తలుచుకుంటే ఎదైనా సాధించగలడు అని …..
Super bro మీ గురించి చెప్పిన తక్కువనే
మేము అంత ఆస్వాదిస్తునాం గ్రేట్
Brother to Mathura railway me number petrol
Weather New Jadhav college
Arry Donga naa Kodaka ,Nuuvvu CHINES propaganda chesthunnavu MAATRU BHOOMINI Criticize chesthunaavu.CHEPUU THO KOTAALI NINNU
అన్న నా పేరు శిరీష మా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టి నాకు పెళ్లి చేసింది ఇపుడు వాళ్లకు ఇల్లు లేని పరిస్థితి ఏర్పడింది మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తారు కదా అన్న మాకు హెల్ప్ చెయ్యండి అన్న దయచేసి ఈ మెసేజ్ ని షేర్ చెయ్యండి ప్లీజ్
ప్లీజ్ అన్న అందరూ నా మెసేజ్ షేర్ చేసి నాకు హెప్ల్ చెయ్యండి