#vandebhaaratexpress #newdelhitovaranasitraintelugu #telugutravelvlogger #strikers #telugutrainvlogs

Wego App Download link – https://wegotravel.onelink.me/cYro/1c5dd080

Vande Bharat Express || New Delhi To Varanasi || Bullet Train of India || Telugu Travel Vlogger

47 Comments

  1. ఈ ట్రైన్ ఎక్కువ ఉత్తర భారతదేశంలో ఎక్కువ పెడుతున్నారు.

  2. ఈ వందే భారత్ రైలు చూసి ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతారు భారతీయ రైల్వే సిబ్బందికి శుభాకాంక్షలు అభినందనలు💐💐🙏

  3. ఈ వందే భారత్ అనేది భారత్ మొత్తం విస్తరించాలని కోరుకుంటున్న జై భారత్

  4. సెంట్రల్ గవర్నమెంట్ కు టాక్స్ లు ఎక్కువ వచ్చేది సౌత్ నుంచి కానీ డెవలప్మెంట్ నార్తులో ఎక్కువ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నాయకులకు సౌత్ అన్న సౌత్ ప్రజల అన్న ఎప్పుడు చిన్నచూపే నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే సౌత్ లో కూడా డెవలప్ చేస్తే బాగుండు

  5. మోడీ గారి హయాంలో హిందుస్థాన్ ఇంకా డౌలప్ కావాలని కోరుకుంటాను

Write A Comment