Cambodia capital Phnom penh city tour

#naaanveshana #cambodia #phnompenh #prapanchayatrikudu #telugutraveller #travel #traveling #travelvlog #traveller #adventure

35 Comments

  1. 20 రోజుల విరామం తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ప్రపంచాన్ని అందంగా చూపించడానికి నాకు తగినంత సమయం కావాలి రాబోయే ప్రతి దేశం వీడియో అద్భుతంగా ఆణిముత్యాల్లా మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను ప్రతి మూడు రోజులకి ఒకసారి వీడియో వస్తుంది ఛానల్ కి లైక్లు కామెంట్లు చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ ప్రపంచ యాత్రకు నా అన్వేషణ

  2. అన్న, మీరు… Subscribe la కోసం హిందూ వేషం వేసుకోడం అస్సలు బాలేదు…

  3. A ammaye navuthey super ga undhi.thanjavuru nunchi cholulu voccharu antunnaru kadha.cholulu maa telugu varu ani cheppu all countries lo.

  4. ఏ న్ని రోజులు తిరుగుతావ్ అన్నయ్య ఇలా నువ్ ఏం పని చేస్తావ్ నీ బాక్ గ్రౌండ్ ఎంట్ ఒక సారి వీడియో చే య్ బి కేర్ ఫుల్ అన్న😮

Write A Comment