Thanks thanks

48 Comments

  1. Ticket ammukotam ki shock avvaledhu kaani ticket chusaka navvu aagatledhu mama… Reliance lo oka dairy milk chocolate teeskunte vaadu iche bill paper aa ticket kante quality ga informative ga untundhi… Jagrattha aa paper rate 20000 asale

  2. @NaaAnveshana Anvesh garu,కోట్ల మందికి వారి జీవిత కాలంలో చూడలేనివి కలలో కూడా వహించలేనివి మీరు చూపిస్తున్నారు అండి. You are larger than life, అస్సలు మీ సింప్లిసిటీ, నిజాయితీ అయితే సూపర్ అండి. So, thank you sooooo much andi.

    ఇంత పెద్ద adventure ధైవ భలం లేకుండా మీరు చేయటం లేదు అండి. Divine power is with you! More power to you.

  3. చాలా కష్టపడుతున్నావు. కానీ మీ వలన మేము ఎప్పటికీ చూడలేని దేశాలు చూస్తున్నాం మంచి vidios చూస్తున్నాం

  4. సుఖాలు ఎలా ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎలా భరిస్తున్నావు దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నీ body అన్ని వాతావరణాన్ని తట్టుకుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం God bless You

  5. You are so great andi . Many languages nerchukuni countries explore chestunnaru ante simply wow 🎉. Telugodu talchukunte yedanna sadhistadu ani nirupincharu.

  6. ఇంతకు వారు కాన్సిల్ చేసిన టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చారా లేదా?

  7. beautiful scenes in the begining with good music so captivating . Enjoying your enthusiasm simplicity plain heart good pics. God bless you. You are making elderly people travel with you and enjoy with your happy attitude. No one can obviously travel and see so many countries. thank you for your wide angle good location pics.

  8. Your videos will live forever as guidelines for many travellers. Courage undali ilanti daari ennukovadaniki.

  9. అన్న మీరు గ్రేట్ ఇక నుండి మీ అబిమానిని ఇంకా మంచి ,మంచి చేసి చూపియండి..

  10. అన్నయ్య నువ్వు సౌత్ కొరియర్ కి వెళ్లి అన్నయ్య plz

  11. Bhyya nenu emadye choostunnanu meeku saayam sese adrustam lekapoyindi Ani feel avutunnanu 👏👏👏👏👌👌👌🙏🙏🙏🙏

  12. నువ్వు మా తెలుగు వాడి అయినందుకు అందులో ఆంధ్రుడు అయినందుకు చాలా గర్వంగా గొప్పగా ఉంది అన్వేష్ బ్రదర్

Write A Comment