Open Air Museum in Hakone: https://www.hakone-oam.or.jp/en/

It is approximately 100 km from Tokyo by car . Very beautiful location.
it takes 1.45 min drive from tokyo .
You can go by odakyu line from shinjuku – tokyo : https://www.odakyu.jp/english/romancecar/

Budget odakyu pass: https://www.odakyu.jp/english/passes/hakone/

25 Comments

  1. ❤️❤️❤️👍🏿👍🏿👍🏿🇮🇳🇮🇳🇮🇳🕺🕺🕺🙏🙏🙏🌹🌷🪴

  2. సాయిగారూ! మీ వీడియో చూశాను. అద్భుతం కళాహృదయులకు మాత్రం. కేవలం కళ్ళతో మాత్రమే కాదు హృదయంతో చూడాలి ఆ కళాకారుల ప్రతిభను. ఆగ్రాలో ముంతాజ్ సమాధిపై నిర్మించిన తాజ్ మహల్ గురించి ఒక కవి అన్నాడు" కాలం చెక్కిట ఘనీభవించిన కన్నీటి చుక్క" అని. వినీలాకాశంలో పర్వతాల నడుమ ఒక జ్వాలాముఖిపై వికసించిన పారిజాత పుష్పం ఈ మ్యూజియం అని నేనంటాను. కళాకారులందరికీ నమస్సుమాంజలులు. అన్నింటిలోకీ నాకు బాగా నచ్చినది ఈ అనాశ్చాదిత కళాకృతుల సంచయ సందర్శనశాలని కఠినశిలాసదృశమైన ఒక జ్వాలాముఖిపై ఎత్తుపల్లాలతో చెట్లు పచ్చటి పచ్చిక మైదానాలపై డిజైన్ చేసిన ఆ కళాకారుని గురించి మనం ఏమి చెప్పినా తక్కువే. ప్రతీ శిల్పసౌందర్యాన్నీ ఆస్వాదించాలంటే చాలా సమయం తీసుకుంటుంది. అటువంటి వారికి ఆ సహజ ప్రశాంత వాతావరణం సరిగ్గా సరిపోతుంది. ఇంత చక్కని వీడియో అందించిన మీకు అభినందనలు.

  3. The open musium in Hakone is wonderful It is situated in vast area completely greenary ఎటు చూచినా పచ్చదనంతో చాలా అందముగా ఉంది.An ideal place for picnic with family they will like the vast area. Musium నందు ఉంచ బడిన కళాఖండాలు అద్భుతంగా అపురూపము గా ఉన్నాయి. ఇంటిలో కూర్చొని మీ దయ వలన జపాన్ లోని అద్భుతాలను చూడగలుతునాము.
    తెలుగులో మీరు వాటిగురించి వివరించటంవలన వాటీ గొప్పతనం, విలువ ఇంట్లో ఉన్న అందరమూ తెలుసుకోగలుగు తున్నాము
    తెలుగు వారి పట్ల మీకు ఉన్న అభీమానానికి కృతజ్ఞతలు. Thanks Sai garu

Write A Comment