Satti Babu’s Biryani Tasting with @StreetByte Ravi | Kobbari Pala Annam & Mutton Ghee Roast

In this episode, they taste two flavorful dishes – the rich and aromatic Kobbari Pala Annam and the spicy, juicy Mutton Ghee Roast. From hilarious reactions to honest food reviews, this video is a treat for every foodie out there.

Address: Shop Number 4, Sahiti, No:1-111/54/sss/G4/c, Sudha Square, near Kims Hospital, Kondapur, Telangana 500084
Location: https://maps.app.goo.gl/5pPErG9ZRpu8xDjR9

#SattiBabuBiryani #StreetByteRavi #FoodTasting #KobbariPalaAnnam #MuttonGheeRoast #AndhraFood #BiryaniLovers #FoodieFun #TeluguFoodVlog

Welcome To Nenu Mee Srikanth (Aadhan)
హాయ్.. నేను మీ శ్రీకాంత్.

నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు ‘నేను మీ శ్రీకాంత్’ గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను.

ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

మీ సలహాలు సూచనలు
మరియు
బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు satya@aadhan.in సంప్రదించగలరు.

21 Comments

  1. Bro ఊరికే నెగటివ్ reviews పెట్టకండి.. పొట్టకోట్టకండి..

    Taste చాలా చాలా బాగుంది..
    నిన్ననే వెళ్ళాను..

    ఒక్క example చెప్తాను.
    Street byte Ravi ఎన్ని food వీడియోస్ తీసింటాడు..
    ఎన్ని taste లు చూసింటాడు..
    అలాంటిది ప్రజలకు మంచి tasty food ఏ పెట్టాలని అనుకుంటాడు కదా.
    So please dont do నెగటివ్ reviews..

    Heavy crowd వుంది hotel..

  2. Bobby anna vizag dondaparty lo chala worestga vundhi anna egg kanisam penkulu kuda thiyatam ledhu biryanilo assalu masala kuda ledhu anna

  3. Evadra danni biryani anedhi, aapu ra nayana nee paid promotions pichakuntla taste vuntadhi adhi, danki nv superoo super ani antunnav

  4. Yela tinaaaloo nerpistaruuu..anta.
    Eedu andulo PhD chesaada…
    Prati voodu pedda scientist la…
    Yevari teliyandi yedoo kanugonnattuu…
    Pedda syndicate raa meedi.. andaru kalisi… Janalanu bagane dochukuntunnaru…